IPL 2022 Auction : 3 Teams Target David Warner హాట్ కేకులా అమ్ముడుపోనున్న వార్నర్‌ | Oneindia Telugu

2021-05-06 1

IPL 2022 Auction: SRH also decided to exclude Warner from playing XI in their last match. The same is being considered as the franchise is expected to release the Australian star batter ahead of the mega-auction for IPL 2022.
#IPL2021
#IPL2022megaAuction
#DavidWarnerinAuction
#SunrisersHyderabad
#SRH
#SRHfranchisetoreleaseWarner
#RCB
#RR
#KKR

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో పేలవ ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్) ప్రాంచైజీ ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అటు బ్యాట్స్‌మెన్‌గా ఇటు సారథిగా విఫలమయిన కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌పై వేటు వేసింది.కేవలం 2021 సీజన్‌లో ఫస్ట్ హాఫ్ పర్ఫామెన్స్ బాగోలేదని వార్నర్‌పై వేటు వేసింది ఆరెంజ్ ఆర్మీ. డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించిన ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం.. ఆ తర్వాత ఆడిన మ్యాచులో అతడికి కనీసం తుది జట్టులో చోటివ్వలేదు. మ్యాచ్ సమయంలో వాటర్ భాయ్ అవతారం ఎత్తాడు డేవిడ్.